Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kantini Goppa Muthyamu Pondithi Harshamu

కంటిని గొప్ప ముత్యము పొందితి హర్షము

Kantini Goppa Muthyamu Pondithi Harshamu

Verse
కంటిని గొప్ప ముత్యము - పొందితి హర్షము
తింటిని జీవాహారము - గ్రోలితి స్నేహము
Verse
మాత పితృడు యేసుడ - ద్భుత రాజాయనే
గుడ్డలు చుట్టబడెను - మందల కాపరి
Verse
ఆదియంత రహితుడు - జ్యోతిర్మయ ప్రభు
నార్తులకు నాయకుడు - జాతిగోత్రరహితుడు
Verse
యూదా గోత్రంపు సింహమా - పితృల దైవమా
నాథా నా హేమ మకుటమా - పాదముల బడితిమి
Verse
కర్తాదికర్త యేసువా - రాజాధిరాజవు
షారోను రోజా పుష్పమా - మరలవత్తువు
Verse
మార్గం సత్యం జీవమా - రోషంపు దేవుడా
కుంకని యాజకుండవు - ప్రకాశమయుడా
Verse
హల్లెలూయాకు పాత్రుడా - ఎల్లరి రక్షకా
రాతి గుండె కరిగింతువు - నీవే సమస్తము

Related Tags

PraiseWorshipJesus