Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanumaa Siluvapai Kreestesudu Pondina Shramalu

కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు

Kanumaa Siluvapai Kreestesudu Pondina Shramalu

Verse
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
Verse
ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను
ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను
ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు‖ 2x ‖
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
Verse
బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
అలసి, సొలసి, నిస్సాహాయుడై తాను నిలిచెను‖ 2x ‖
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
మేకులతో కొట్టబడెను‖ 2x ‖

Related Tags

Good FridaySacrificePassion