Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanureppa Paataina Kanu Mooyaledu

కనురెప్ప పాటైన కను మూయలేదు

Kanureppa Paataina Kanu Mooyaledu

Chorus
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు‖ 2x ‖
ప్రేమ ప్రేమ ప్రేమ
పగలూ రేయి పలకరిస్తుంది
పరమును విడిచి నను వరియించింది‖ 2x ‖
కలవరిస్తుంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ‖ కనురెప్ప ‖
Verse
ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపులో నన్ను మార్చుకున్నది‖ 2x ‖
ప్రేమకు మించిన దైవము లేదని
ప్రేమను కలిగి జీవించమని‖ 2x ‖
ఎదురు చూస్తుంది ప్రేమా
కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ‖ కనురెప్ప ‖
Verse
ప్రేమ లోగిలికి నన్ను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది‖ 2x ‖
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని‖ 2x ‖
పలవరిస్తుంది ప్రేమా
కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ‖ కనురెప్ప ‖

Related Tags

PraiseDevotionalGods Love