OriginalTransliteratedBothVerseకర్తా మమ్మును దీవించిక్షేమమిచ్చి పంపుముజీవాహార వార్త నిచ్చిమమ్మును పోషించుము.Verseఇహ నిన్ను వేడుకొనిబహుగా స్తుతింతుముపరమందు చేరి యింకస్తోత్రము చెల్లింతుము.