Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Karunaamayudaa Paraloka Raajaa

కరుణామయుడా పరలోక రాజా

Karunaamayudaa Paraloka Raajaa

Verse
కరుణామయుడా పరలోక రాజా
నిత్యనివాసి నిర్మల హృదయుడా‖ 2x ‖
నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు‖ కరుణామయుడా ‖
Verse
గడిచిన దినములన్ని కాపాడినావు
కృపాక్షేమములే నా వెంట ఉంచావు‖ 2x ‖
విడువక నా యెడల కృప చూపినావు‖ 2x ‖
విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ‖ 2x నీకే స్తోత్రములు ‖
Verse
శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా
వేదనలెన్నో కలిగిన వేళలో‖ 2x ‖
సహించే శక్తి నాకిచ్చినావు‖ 2x ‖
నీ సేవలో నన్ను నడిపించినావు‖ 2x నీకే స్తోత్రములు ‖
Verse
నూతన యుగములోన నను నిలిపినావు
నూతనాత్మతో నను నింపు దేవా‖ 2x ‖
నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి‖ 2x ‖
ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త‖ 2x నీకే స్తోత్రములు ‖

Related Tags

PraiseWorship