Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Karuninchavaa Naa Yesuvaa

కరుణించవా నా యేసువా

Karuninchavaa Naa Yesuvaa

Chorus
కరుణించవా నా యేసువా
ఓదార్చవా నజరేతువా‖ 2x ‖
నీ కృపలో అనుదినము రక్షించవా
నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా‖ 2x ‖
Verse
నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ
బలమైన శోధన నను తరిమిన వేళ‖ 2x ‖
మిత్రులే శత్రువులై దూషించిన వేళ‖ 2x ‖
లోకమే విరోధమై బాధించిన వేళ‖ 2x ‖
Verse
ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ
నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ‖ 2x ‖
సాతాను పోరాటమే అధికమైన వేళ‖ 2x ‖
విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ‖ 2x ‖

Related Tags

PrayerComfortMercy