Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Karuninchi Kaapaade Yesayya

కరుణించి కాపాడే యేసయ్య

Karuninchi Kaapaade Yesayya

Lyricist: A R Stevenson
Verse 1
కరుణించి కాపాడే యేసయ్య
ని స రె మ రె నె ప
యేసయ్య….యేసయ్య….
Chorus
కూడుకొని మనం ఈవేల
ఘనమగు వేడుకకు తెర తీయాల
గడచిన దినముల కలిగిన సుఖముకై
ప్రభు యేసు ఆశీర్వాదాలకై
వేసవి వడగాలుల బాధ తీరిపొయే
యేసుని శుభవాక్కుల హాయి ప్రాప్తమాయే
విధితమైన ప్రభుని ప్రేమ విడిచిపోదాయే
విమలమాయే హృదయసీమ దిగులు లేదాయే
గానమై గలమున పాడగ
ధ్యానమై మనసుని దాటగ
ప్రభవించే యేసు దివ్య నాద రూపాన
పాతవి కడతేరగ మనసు మారిపొయే
నూతన క్రియ చేయగ దారి సిద్ధమాయే
ప్రభలమైన శిలువ నీడ సమసిపోదాయే
సమసిపోయే శ్రమల జాడ, జయము నాదాయే
స్తొత్రమే నిలువుగ లేవగ
ధూపమై వరదుని చేరగా
తిరిగొచ్చే తండ్రి శ్రేష్ట ఈవి రుపాన

Related Tags

PraiseWorshipBlessing