Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kashta Nashtalaina Kadagandla Brathukaina

కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా

Kashta Nashtalaina Kadagandla Brathukaina

Verse
కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే‖ 2x ‖
Verse
నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా
బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా
యేసయ్య మార్గమే నడువర ఓరన్న‖ కష్ట ‖
Verse
కొండగా అండగా – నీవుండగ లోకాన
ఎండిన ఎముకలయినా – ఉండగా జీవంగా
యేసయ్య మార్గమే నడువర ఓరన్న‖ కష్ట ‖
Verse
కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను‖ కష్ట ‖

Related Tags

FaithComfortPerseverance