Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kavali Kavali Naa Yesuku Sontham Kavali

కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి

Kavali Kavali Naa Yesuku Sontham Kavali

Verse
కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి
రావాలి రావాలి నీలో గొప్ప మార్పు రావాలి
చేరాలి చేరాలి ప్రతిపాపి యేసును చేరాలి
వంగాలి వంగాలి ప్రతి మోకాలు వంగాలి
Verse
పాడాలి పాడాలి రక్షణ గీతం పాడాలి
చాటాలి చాటాలి యేసు వార్తను చాటాలి
నమ్మాలి నమ్మాలి రక్షకుడేసుని నమ్మాలి
పొందాలి పొందాలి పరిశుద్ధాత్మను పొందాలి
పరిశుద్ధతయే మా ఆయుధం
పరిశుద్ధ గ్రంథం మా ఆధారం
పరిశుద్ధాత్ముడే మాకు బలం మాకు బలం మాకు బలం
Verse
నిలవాలి నిలవాలి క్రీస్తుకు సాక్షిగా నిలవాలి
తొక్కాలి త్రోక్కాలి సాతానును అణగద్రోక్కాలి
మారాలి మారాలి ప్రభుక్రీస్తు రూపులో మారాలి
చూడాలి చూడాలి దేవుని రాజ్యం చూడాలి
పరిశుద్ధతయే మా ఆయుధం
పరిశుద్ధగ్రంథం మా ఆధారం
పరిశుద్ధత్ముడే మాకు బలం మాకు బలం మాకు బలం

Related Tags

PraiseHolinessSalvation