Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kodi Kuyu Vela Parugulettedam

కోడి కూయు వేళ పరుగులెత్తెదం

Kodi Kuyu Vela Parugulettedam

Verse
కోడి కూయు వేళ పరుగులెత్తెదం
కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు‖ 2x ‖
జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ….‖ 2x ‖
Verse
కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయి
తీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి‖ 2x ‖
అక్క అన్న తమ్ముడు చెల్లి …
మనం కలసిపోదామా… యేసుని చెంతకు మనం కలసిపోదామా…
కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు‖ 2x ‖
జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ….‖ 2x ‖
Verse
కొత్త కొత్త కధలు ఎన్నో చెబుతారు
బైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు‖ 2x ‖
అక్క అన్న తమ్ముడు చెల్లి …
మనం కలసిపోదామా… యేసుని చెంతకు మనం కలసిపోదామా…
కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు‖ 2x ‖
జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ….‖ 2x ‖
జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ….‖ 2x ‖
జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ….‖ 2x ‖

Related Tags

Sunday SchoolChildren