Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kotha Vistaramegani Panivaru Koddigane Unnaru

కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు

Kotha Vistaramegani Panivaru Koddigane Unnaru

Lyricist: Translated : Kollkapu Gopal Rao
Verse
పరిసరాన సస్యమంత
పండె పనల నిండను
పసిడి వర్ణ మలరునట్లు దేశమంత నిండెను
Chorus
కోఁతప్రభువా కోయువారం
బంపుమాదు మొఱవిని
పనలఁగూర్చిఁ బంపువారిఁ
గోఁతసమయమప్పుడే
Verse
ప్రాతఃకాల ప్రజ్వలమున
సాయంకాల కాంతులన్
సంధ్యరాగ సమయమపుడు కూర్పన్ ఆనతీయుము‖ కోత ‖
Verse
ప్రభువు పంపు వారలార
పసిడి పనలఁ కూర్చుఁడి ప్రొద్దు గ్రుంకు వేళమీరు
పరముఁజేరు కొనెదరు‖ కోత ‖

Related Tags

EvangelismHarvestMission