Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kraisthavamoka Mathamu Kaadidi

క్రైస్తవమొక మతము కాదిది

Kraisthavamoka Mathamu Kaadidi

Lyricist: P S Daniel
Verse
క్రైస్తవమొక మతము కాదిది
యేసునందు తిరిగి జన్మము
క్రీస్తునందు తిరిగి జన్మము‖ 2x ‖
Verse
ధరల తల్లి దానమొసగును
తన రక్తము ప్రతిజనలములో‖ 2x ‖
అందరికి జీవమొసగెను
కలువరిలో యేసు రక్తము‖ 2x ‖
కలువరిలో యేసు రక్తము‖ క్రైస్తవమొక ‖
Verse
ఒక జన్మకు రెండు చావులు
ఇరు జన్మలకొక్క మరణమే‖ 2x ‖
సిలువయందే నరకపు చావు
పొందెనేసు అందరికొరకు‖ 2x ‖
పొందెనేసు అందరికొరకు‖ క్రైస్తవమొక ‖
Verse
భువికి మూలమీ శరీరము
దివిని చేర ఆత్మ మూలము‖ 2x ‖
మతము మార్గ జ్ఞానము వీడి
మరణ విజయుడేసు చేరుమా‖ 2x ‖
మరణ విజయుడేసు చేరుమా‖ క్రైస్తవమొక ‖

Related Tags

GospelSalvationChristian Life