Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kristhu Yesu Dayalu Prabhu Neeve Srushtikarthavu

క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు

Kristhu Yesu Dayalu Prabhu Neeve Srushtikarthavu

Chorus
క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు
నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం
Verse
పాప జగాన - జన్మించితివి - పేద గృహాన - పెరిగితివి
సంకట కష్టములనుభవించి మమ్మును రక్షించితివి - ప్రియ యేసు‖ ప్రియ యేసు ‖
Verse
జీవిత నావా - తుఫాను చేత - తల్లడిల్లగ - ఒక్క మాటతో
ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి - ప్రియ యేసు‖ ప్రియ యేసు ‖
Verse
ఎన్నో విధాల - పోనట్టి నాదు - పాప రోగము - నీ వస్త్రమును
ముట్టినంతనే - అద్భుతముగ - నివారణాయెను
ప్రియ యేసు నివారణాయెను - నివార

Related Tags

WorshipJesusCreator