Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kristhulo Jeevinchu Naaku Ellappudu Jayamundunu

క్రీస్తులో జీవించు నాకు ఎల్లాప్పుడు జయముండును

Kristhulo Jeevinchu Naaku Ellappudu Jayamundunu

Verse
క్రీస్తులో జీవించు నాకు - ఎల్లాప్పుడు జయముండును‖ 2x ‖
జయముంది - జయముంది - జయముంది - నాకు‖ 2x ‖
Verse
ఎటువంటి శ్రమలొచ్చిన - నేను దిగులుపడను ఇలలో‖ 2x ‖
ఎవరేమి చేసిననూ - నేను సోలిపోనెప్పుడు‖ 2x ‖
Verse
నా రాజు ముందున్నాడు - జయముతొ వెళ్లుచున్నాడు‖ 2x ‖
మట్టలను చేతబట్టి - నేను హోసన్న పాడెదను‖ 2x ‖
Verse
సాతాను అధికారమున్ - నా రాజు తీసివేసెను‖ 2x ‖
సిలువలొ దిగగొట్టి - యేసు కాళ్ళతొ త్రొక్కివేసెన్‖ 2x ‖

Related Tags

FaithJesusVictory