Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kristhuni Goorchi Meeku Emi Thochuchunnadi

క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది

Kristhuni Goorchi Meeku Emi Thochuchunnadi

Chorus
క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది
పరుడని నరుడని భ్రమ పడకండి‖ 2x ‖
దేవుని కుమారుడు
ఈయనే దేవుని కుమారుడు
Verse
ఈయన నా ప్రియ కుమారుడు
ఈయన యందే ఆనందము
తండ్రియే పలికెను తనయుని గూర్చి
మీ కేమితోచు చున్నది‖ క్రీస్తు ‖
Verse
రక్షకుడనుచు అక్షయుని చాటిరి
దూతలు గొల్లలకు
ఈ శుభవార్త వినియున్నట్టి
మీకేమీ తోచు చున్నది‖ క్రీస్తు ‖
Verse
మర్మము నెరిగిన మహనీయుడు
మరుగై యండక పోవునని
సమరయ స్త్రీయే సాక్షమీయ్యగా
మీకేమితోచుచున్నది‖ క్రీస్తు ‖
Verse
నీవు దేవుని పరిశుదుడవు మా జోలికి
రావద్దనియు
దయ్యములే గుర్తించి చాటగా-
మీకేమి తోచుచున్నది‖ క్రీస్తు ‖
Verse
నిజముగ ఈయన దేవుని
కుమారుడేయని సైనికుల
శతాధిపతియే సాక్షమియ్యగ
మీకేమి తోచుచున్నది‖ క్రీస్తు ‖

Related Tags

TestimonyJesusChrist