Verse
క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే‖ 2x ‖
చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె‖ 2x ‖
మా మంచి రాజు మనసున్న యేసు
మాకై నేడు పుట్టెను చూడు
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం‖ 2x ‖
Verse
ఆహా ఆ . . చల్లని చలిలో ఓహొ ఆ గొల్లల చెవిలో
ఆహా ఆ . . ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు
క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను‖ 2x ‖
Verse
ఆహా ఆ . . ఆకాశాన ఓహొ ఆ తూర్పున తారా
ఆహా ఆ . . ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని
తార వార్త తెలిపెను జ్జానులారాధించెను‖ 2x ‖