Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kristu Virodhulapai Simhagarjana

క్రీస్తు విరోధులపై సింహగర్జన

Kristu Virodhulapai Simhagarjana

Verse
క్రీస్తు విరోధులపై సింహగర్జన
క్రెస్తవుడే చెయ్యాలి ప్రళయగర్జన
అపవాది అనుచరులను ఎదిరించిన నాడు
విజయంతో జయశాలై నిలిచిపోతాడు
Verse
క్రీస్తు శిలువ వేయబడలేదని
కాశ్మీరుకు తరలి వచ్చినాడని
కారుకూత కూసాడు మతపిచ్చోడు
చేవ్రాతను వ్రాసాడు చరిత్రహీనుడు
లోకంలో ఎందరో మహాత్మలున్ననూ
కలాన్ని లెక్కించుటకు క్రీస్తే శకపురుషుడని
వాదించి ఒప్పించే క్రైస్తవుడున్నాడు
ఛాలెంజ్ విసిరితే ముందుకెవడు రాడు
Verse
బైబిల్ మహాజ్ఞాన గ్రంధమని
మత పుస్తకమన్నవాడు మూర్ఖుడని
ఎదిరించే వారితో తర్కించలేదా?
ప్రాణాలను ప్రభుకొరకు అర్పింలేదా
చేవలేని క్రైస్తవ్యం నీకెందుకు
చావో రేవో తేల్చుకొనగ రా ముందుకు

Related Tags

FaithCourage