Chorus
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే
హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్
ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం‖ 2x ‖
Verse
శృంగ నాధం చేయరండి హల్లెలూయ
¬సన్న యని పాడరండి హల్లెలూయ
వుల్లసించి పాడరే హల్లెలూయ
ఎల్లరూ జై కొట్టరెే హల్లెలూయ‖ క్రొత్త ‖
Verse
అడుగడుగో మన యేసు రాజు మేఘంలో
రానైయున్నాడు కొంచం కాలంలో
జేజేలు పాడుచు ఎదురెల్దాం
దుతాళివలె నింగి కెగిరేదాం‖ క్రొత్త ‖
Verse
కొంత కాలమే క్రైస్తవుడా ఈ కన్నీరూ
అంతలో వర్షించునోయి పన్నీరూ
ప్రతి భాష్ప బిందువు తుడుచులే
ప్రతి నోరు హల్లెలూయ పాడునులే‖ క్రొత్త ‖