Verse
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ
మిరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు
టుత్తమోత్తమంబుఁ జూడఁ
Verse
పొంది యున్న మేలు లన్నియుర బొంకబు మిఱ డెందమందు స్మరణ
జేయుఁడీ యిందు మిరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు
నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ
Verse
మేలు సేయఁ దడ వొనర్పఁగా మిరెఱుఁగునట్లు కాలమంత నిరుడు
గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ
జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ
Verse
బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మిఱఁ గర్త
వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది
బల మొసంగు సర్వవిధుల నెలమి మి రొనర్చుచుండఁ
Verse
ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వ్రద్ధిబొందఁ జూడ
వలయును బుద్ధి నీతి శుద్ధులందు వ్రద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన
వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుర
Verse
పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుర జూరి మిరు వేఁ
డగా నేపుమిఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ
చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుర