Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krungina Velalo Aapada

కృంగిన వేళలో ఆపద

Krungina Velalo Aapada

Verse
కృంగిన వేళలో – ఆపద సమయములో
నా శ్రమలన్నిటిలో – నా సహాయము నీవే
నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి
యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని
నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే‖ 2x ‖
నిన్నాశ్రయించగా – నే ధన్యుడనైతిని
నీవే తండ్రివై – నా త్రోవను నడిపించితివి
నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి
యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని
నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే‖ 2x ‖

Related Tags

FaithComfortGuidance