Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krupa Chetha Pilachinappude Nenu Nee Vaadanaitinayya

కృప చేత పిలిచినపుడే నేను నీ వాడనైతినయ్యా

Krupa Chetha Pilachinappude Nenu Nee Vaadanaitinayya

Chorus
కృప చేత పిలిచినపుడే - నేను నీ వాడనైతినయ్యా‖ 2x ‖
నేను నీ వాడను ....ఆ‖ 3x ‖
నీవు నా వాడవు‖ 2x ‖
Verse
జగత్తు పునాది వేయబడక - ముందే నన్నెరిగి యున్నావయ్యా‖ 2x ‖
Verse
తల్లి గర్బమున రూపింపక మునుపే - పేరు పెట్టి నన్ను పిలిచావయ్య‖ 2x ‖
Verse
నీ గాయపు ప్రక్కను నన్ను కన్నావు - నీ రక్త దారాలతో నను కొన్నావు‖ 2x ‖

Related Tags

GraceSalvationCalling