Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krupa Chuputalo Mahadaiswaryudaa

కృప చూపుటలో మహాదైశ్వర్యుడా

Krupa Chuputalo Mahadaiswaryudaa

Lyricist: Bro Dayanidhi
Verse
Krupa Chuputalo Mahadaiswaryudaa
కృప చూపుటలో మహాదైశ్వర్యుడా
నీ కృపయే నన్ను బ్రతికించెను‖ 2x ‖
యేసయ్యా నీ కృపలను తలంచి
పరవశించెద నీ సన్నిధిలో‖ 2x ‖
Chorus
యేసయ్యా నీ కృపయే చాలాయ్యా
యేసయ్యా ఆ కృపయే తోడయ్యా‖ 2x ‖
Verse
ఇంతగ నన్ను హెచ్చించుటకు
ఎంతటి వాడను నేనయ్య‖ 2x ‖
నీ సన్నిధిలో నన్ను నిలుపుటకు
ఏ మంచి నాలో లేదయ్యా‖ 2x ‖
Verse
నిత్యము మండుచు ప్రకాశించుటకై
పరిశుద్ధాత్మతో నింపితివా‖ 2x ‖
నీ చెప్పుల వారు విప్పుటకైనా
అర్హత నాకు లేదయ్యా‖ 2x ‖
Verse
నీ సింహాసనము నాకిచ్చుటకు
ఏ యోగ్యత నాకు లేదయ్యా‖ 2x ‖
అయిననూ నీ సంకల్పమే
పరిశుద్ధులతో నన్ను చేర్చుటయే‖ 2x ‖

Related Tags

WorshipGraceJesus