Verse
కృప కృప నీ కృప
కృప కృప క్రీస్తు కృప‖ 2x ‖
నేనైతే నీ కృపయందు
నమ్మికయుంచి యున్నాను
నా నమ్మికయుంచి యున్నాను‖ 2x కృప ‖
Verse
కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను
నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను‖ 2x ‖
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణ‖ 2x కృప ‖
Verse
దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప
నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప‖ 2x ‖
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణ‖ 2x కృప ‖