Verse 1
స స స ని స గ… స స స ని స గ
స స స ని స గ మ ప
మ మ మ గ ప మ… మ మ మ గ ప మ
మ మ మ గ ప మ గ స
Chorus
కృపా సత్య సంపూర్ణుడా‖ 2x ‖
కృపామయుడా
కృప చూపుటే నీ సంకల్పమా‖ కృపా ‖
Verse 3
స ని స ని మ ప
ని ప ని ప గ మ
ప మ ప మ గ ని స
Verse
నీ కృప నను విడువక
శాశ్వతముగా కాచెనుగా‖ 2x ‖
మార్పులేని నీ మహా కృపలో‖ 2x ‖
మహిమ రాజ్యమున చేర్చుమా‖ కృపా ‖
Verse
నీ కృప అభిషేక తైలమై
నా తలపై ప్రోక్షించినావు‖ 2x ‖
నిత్యముండు నీ కృపతో‖ 2x ‖
నిరతము నను గావుము ప్రభువా‖ కృపా ‖
Verse 6
స గ స గ గ… స గ స మ మ… గ మ గ ప ప
మ ప మ ని ని… ప ని ప స స‖ 2x ‖
ప ని స గ స ని… మ ప ని స ని ప
గ మ ప ని ప మ… గ మ గ రి స‖ 2x ‖
Verse
నీ కృప రక్షణ దుర్గమై
నా ముందర నడచిన ప్రభువా‖ 2x ‖
అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును‖ 2x ‖
హతమొందించెద నీ కృపతో‖ కృపా ‖