Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krupa Vembadi Krupatho

కృప వెంబడి కృపతో

Krupa Vembadi Krupatho

Verse
కృప వెంబడి కృపతో
నను ప్రేమించిన నా యేసయ్యా
నను ప్రేమించిన నా యేసయ్యా‖ 2x ‖
నను కరుణించిన నా యేసయ్యా‖ 2x కృప ‖
Verse
నా యెడల నీకున్న తలంపులు
బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా‖ 2x ‖
అవి వర్ణించలేను నా యేసయ్యా
అవి వివరింపలేను నా యేసయ్యా‖ 2x ‖
నా యెడల నీకున్న వాంఛలన్నియు‖ కృప ‖
Verse
ఎన్నో దినములు నిన్ను నే విడచితిని
ఎన్నో దినములు నిన్ను నే మరచితిని‖ 2x ‖
విడువని ఎడబాయని నా యేసయ్యా
మరువక ప్రేమించిన నా యేసయ్యా‖ 2x ‖
ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా‖ కృప ‖

Related Tags

PraiseWorshipGrace