Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krupa Vembadi Krupatho Nanu Preminchina Naa Yesayyaa

కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా

Krupa Vembadi Krupatho Nanu Preminchina Naa Yesayyaa

Verse
కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా
నను కరునించిన నాయేసయ్యా
Verse
నా యెడల నీకున్న తలంపులు -
బహు విస్తారముగ ఉన్నవి నీలో దేవా
అవి వర్ణించలేను నా యేసయ్యా -
అవి వివరించలేను నాయేసయ్యా
నా యెడల నీకున్న వాంఛలన్నియు
Verse
ఎన్నో దినములు నిన్ను నే విడచితిని -
ఎన్నో దినములు నిన్ను నే మరచితిని
విడువక ఎడబాయని నాయేసయ్యా -
మరువక ప్రేమించిన నా యేసయ్యా
ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా

Related Tags

GraceJesusLove