Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Krupalanu Thalanchuchoo

కృపలను తలంచుచూ

Krupalanu Thalanchuchoo

Verse
కృపలను తలంచుచూ‖ 2x ‖
ఆయుష్కాల మంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతిన్‌‖ 2x ‖
Verse
కన్నీటి లోయలో - నే కృంగిన వేళలలో‖ 2x ‖
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం - యేసు‖ 2x నీ కృప ‖
Verse
రూపింపబడుచున్న - యే ఆయుధముండిననూ‖ 2x ‖
నాకు విరోధమై వర్ధిల్లదుయని
చెప్పిన మాట సత్యం - యేసు‖ 2x నీ కృప ‖
Verse
సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి‖ 2x ‖
సతతము తనకృప వెల్లడి చేయ
శుద్ధులతలో నిల్పెను - యిహలో‖ 2x నీ కృప ‖
Verse
హల్లెలూయా ఆమెన్‌ ... హా ... నాకెంతో ఆనందమే‖ 2x ‖
సియోన్‌ నివాసము నాకెంతో ఆనందం
ఆనంద మానందమే - ఆమెన్‌‖ 2x నీ కృప ‖

Related Tags

PraiseThanksgivingGrace