Verse
కృపామయుడా - నీలోనా - నివసింప జేసినందునా‖ 2x ‖
యివిగో నా స్తుతుల సింహాసనం - నీలో నివసింప జేసినందునా
...కృపామయుడా..ఆ..
Verse
ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక‖ 2x ‖
నా మార్గములన్నిటిలొ.. - నీవె ఆశ్రయమైయుండగా‖ 2x ...కృపామయుడా..ఆ.. ‖
Verse
చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా‖ 2x ‖
రాజవంశములో.. - యాజకత్వము చేసేదను‖ 2x ...కృపామయుడా..ఆ.. ‖
Verse
నీలో నిలచి ఆత్మఫలములు ఫలియించుట కొరకే‖ 2x ‖
నాపైనా నిండుగా.. ఆత్మవర్షము క్రుమ్మరించు‖ 2x ...కృపామయుడా..ఆ.. ‖
Verse
ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీటమిచ్చుటకు‖ 2x ‖
నీ కృప ననువీడకా.. - శాశ్వత కృపగా మారెను‖ 2x ...కృపామయుడా..ఆ.. ‖