Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kruthangnathatho Sthuthi Paadeda

కృతజ్ఞతతో స్తుతి పాడెద

Kruthangnathatho Sthuthi Paadeda

Lyricist: Malayalam : P G Abraham , Hindi: Pastor Wilson George Translated By: Joel N Bob
Chorus
కృతజ్ఞతతో స్తుతి పాడెద
నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై
కోటి కోటి కృతజ్ఞతలు‖ 2x ‖
Verse
అర్హతే లేని నాపై నీదు
ప్రేమ చూపిన కృపామయా‖ 2x ‖
నా ఊహలకంటెను అధికముగా
దయచేయు ప్రేమామయా‖ 2x కృతజ్ఞతతో ‖
Verse
నిజ రక్షకుడు యేసు క్రీస్తని
విశ్వసించెద అను నిత్యము‖ 2x ‖
నీ పాద సేవలో బ్రతుకుటకై
నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై
వరములతో అభిషేకించు‖ కృతజ్ఞతతో ‖

Related Tags

PraiseWorshipThanksgiving