Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kshamaapana Dorikenaa

క్షమాపణ దొరికేనా

Kshamaapana Dorikenaa

Lyricist: Prathap Chilamakuru
Verse 1
క్షమాపణ దొరికేనా‖ 2x ‖
చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా‖ 2x యేసయ్యా… యేసయ్యా… ‖
Verse
కక్కిన కూటికై – తిరిగిన కుక్కలా
ఎన్నో మారులు తిరిగితినయ్యా‖ 2x ‖
అయినా కూడా నీ కృప చూపి
ఆదరించిన అద్వితీయుడా‖ 2x ‖
ఆదరించిన అద్వితీయుడా‖ యేసయ్యా ‖
Verse
అడిగే అర్హత లేకపోయినా
నీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా‖ 2x ‖
తల్లి మరచినా మరువని దేవుడా
నన్ను విడువని యేసునాథుడా‖ 2x ‖
నన్ను విడువని యేసునాథుడా‖ యేసయ్యా ‖

Related Tags

PrayerRepentanceForgiveness