Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kshaminchumo Prabho

క్షమించుమో ప్రభో

Kshaminchumo Prabho

Lyricist: Sis Prasanthi Mortha
Verse
క్షమించుమో
ప్రభు
నా పాపములను
నా దోషములను
శుద్ధీకరిం
ంచుము
నా అంతరమును
నా హృదయమును
నీ దయ లేని నేను నిలువలేను
నీ కృపలోనే
నేను జీవించెదను
నీ దయ లేని నేను నిలువలేను
నీ కృపలోనే
నేను జీవించెదను
క్షమిం
ంచుమో
ప్రభు
నా పాపములను
నా దోషములను
శుద్ధీకరించుము
నా అంతరమును
నా హృదయమును
పాపముల భారముతో
నేనేల రాలుచున్నా
కృప సింహాసనము
చేరి
నేను ఏడ్చుచున్నా
న్న
పాపముల భారముతో
నేనేల రాలుచున్నా
కృప సింహాసనము
చేరి
నేను ఏడ్చుచున్నా
ప్రభు నీ రక్తమే
నన్ను శుద్ధి చేయును ప్రభు నీ రక్తమే
నన్ను శుద్ధి చేయును
భయము భక్తితో
నేను ప్రార్థించుచున్నాను
భయము భక్తితో
నేను ప్రార్థించుచున్నాను
క్షమించుము
ప్రభు
నా పాపములను
నా దోషములను
శుద్ధీకరించుము
నా అంతరమును
నా హృదయమును
సిలువ శ్రమ చూచినప్పుడు
నా కన్నీరు పొంగెను
నా దోషములకై
నీవు
చంపబడియుండెను
సిలువ శ్రమ చూసినప్పుడు
నా కన్నీరు పొంగెను
నా దోషములకై
నీవు
చంపబడియుండెను
నీ సన్నిధిలో నిత్యము తాగియుండును
నీ సన్నిధిలో నిత్యము దాగియుండును
పశ్చాత్తాపముతో
నీ దయ కోరుచున్నాను
పశ్చాత్తాపముతో
నీ దయ కోరుచున్నాను
క్షమించుమో
ప్రభు
నా పాపములను
నా దోషములను
శుద్ధీకరించుము
నా అంతరము ను నా హృదయమును
నీ దయ లేని నేను నిలువలేను
నీ కృపలోనే
నేను జీవించెదను
నీ దయ లేని నేను నిలువలేను
నీ కృపలోనే
నేను జీవించెదను
క్షమించుము
ప్రభు
నా పాపములను
నా దోషములను
శుద్ధీకరించుము
నా అంతరమును
నా హృదయమును

Related Tags

GracePrayerRepentanceForgiveness