Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kula Pichodini Nenu Kalluleni Kabhodini

కుల పిచ్చోడ్ని నేను కళ్ళులేని కభోదిని

Kula Pichodini Nenu Kalluleni Kabhodini

Verse
కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని
మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని
ప్రభుదేవా.. పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా
Verse
నా కులం నా కళ్ళు పొడిచిందిలే - నా మతం నా మనసు విరిచిందిలే
కులమొక కల్పనయే - మతమొక మతిభ్రమయే
కుల వెలి, మత బలి - మోసం మోసమేలే
Verse
నా అంశం నా కులం తప్పిందిలే - నా వంశం నా మతం మరిచిందిలే
పుట్టుకలో లేని కులం - బ్రతుకులో ఎందుకులే
మరణంలో రాని మతం - మోక్షంలో లేదులే
Verse
కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని
మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని
ప్రభుదేవా.. పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా

Related Tags

EqualityHumanity