Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kummari O Kummari Jagadutpathidhari

కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి

Kummari O Kummari Jagadutpathidhari

Verse
కుమ్మరి ఓ కుమ్మరి - జగదుత్పత్తిధారి
జిగటమన్నైన నా వంక - చల్లగ చూడుమయ్యా
Verse
పనికి రాని పాత్రయని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా‖ 2x కుమ్మరి ‖
Verse
యోగ్యమైన పాత్రగా - పావన పరచుమా
ఘనతయైన పాత్రగా - మార్చివేయుమా‖ 2x కుమ్మరి ‖
Verse
లేఖన మందలి పాత్రలు - యేసుని స్తుతియించెగా
నన్నును అట్టి పాత్రగా - మార్చివేయుమా‖ 2x కుమ్మరి ‖

Related Tags

SurrenderPotterCreation