Verse
పాదములకు రాయి తగులకుండా కాపాడు దేవుడవు
తెగులు గుడారము రానియ్యక కాచేది నాధుడవు
కునుకవవూ నిధురపోవూ
ఇశ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా
ఆరాధన యేసు ఆరాధన
ఆరధన స్తుతి ఆరధనా
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధనా …
Verse
రెక్కల క్రింద కోడి తన పిల్లల దాచునట్లు
దాచితివీ కాచితివి నీ కౌగిలిలో మము చేర్చితివీ
కునుకవు నిదురపోవు
ఇజ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
Verse
సొమ్మసిల్లిన వేల బలమిచ్చు వాడవు నీవే
బలపరచీ స్థిరపరచీ నీ సన్నిధిలో మము నిలిపితివే
కునుకవూ నిదురపోవు
ఇశ్రయేలు కాపరి మా మంచి యేసయ్యా
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
Verse
పాదములకు రాయి తగులకుండా కాపాడు దేవుడవు
తెగులు గుడారము రానియ్యక కాచేది నాధుడవు
కునుకవవూ నిధురపోవూ
ఇశ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా
ఆరాధన యేసు ఆరాధన
ఆరధన స్తుతి ఆరధనా
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధనా …