Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kurisindi Navvula Vaana - Vivaaha Subha Samayaana

కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన

Kurisindi Navvula Vaana - Vivaaha Subha Samayaana

Lyricist: A R Stevenson
Chorus
కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన
నాలో కలిగే సందడి – నాలో కలిగే సవ్వడి
హృదయాలు పండించే వేళ ఈవేళ‖ కురి ‖
Verse
కోయిలమ్మ పాడె అందమైన ఏదో రాగం
దాగెనమ్మ సిగ్గు తొందరల్లో ఏదో భావం
ఒంటరి జీవితం జంటగ మార్చెనే – ఇరు హృదయాలను ఒకటిగా కూర్చెనే
దేవుడు కల్పిన బంధం – వీడిపోని అనుబంధం‖ కురి ‖
Verse
గోరుమావిడమ్మా పూచెనమ్మా అనురాగం
మరువకూడదమ్మా చేసుకున్న ఈ ప్రమాణం
వాక్యపు వెలుగులో బ్రతుకులు పండగా
దేవుడు తోడుగా నీతో నుండగా
సాగేటి ఈ బంధం – వీడిపోని అనుబంధం‖ కురి ‖

Related Tags

MarriageWedding