Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Laali Laali Jolaali

లాలి లాలి జోలాలి

Laali Laali Jolaali

Lyricist: Sayaram Gattu
Verse
లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి
కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి‖ 2x ‖
లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి‖ 2x ‖
మాదు తండ్రికి మా లాలి‖ 2x లాలి ‖
Verse
చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని
పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని‖ 2x ‖
మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి‖ 2x ‖
మాదు తండ్రికి మా లాలి‖ 2x లాలి ‖
Verse
దారి తెలియని మానవాళికి – దారి నీవై వెలసినావని
మరణ ఛాయలు రూపుమాపగ – జీవ కిరణమై మెరిసినావని‖ 2x ‖
సత్య రూపునకు లాలి – నీతి సూర్యునకు జోలాలి‖ 2x ‖
మాదు తండ్రికి మా లాలి‖ 2x లాలి ‖

Related Tags

ChristmasLullaby