Chorus
లేచినాడయ్య మరణపు ముల్లు
విరచి లేచినాడయ్య‖ 2x ‖
పరమతండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమాస్వరూపుడై లేచినాడయ్య‖ 2x ‖
Verse
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై‖ 2x ‖
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతాను ఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ‖ 2x Lechinadayya ‖
Verse
శ్రమలనొందెను సిలువ మరణమొందెను
లేఖనములు చెప్పినట్లు తిరిగిలేచెను‖ 2x ‖
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై‖ 2x ‖
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతానుఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ‖ 2x Lechinadayya ‖
Verse
జీవమార్గము మనకు అనుగ్రహించెను
మనపాపములన్నియు తుడిచివేసెను‖ 2x ‖
ప్రేమయై మనకుజీవమై
వెలుగునై మంచికాపరియై‖ 2x ‖
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతానుఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ‖ 2x Lechinadayya ‖