Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lechirandi Vishwasulara Yordan Nadini Daatanu

లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను

Lechirandi Vishwasulara Yordan Nadini Daatanu

Chorus
లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను
విడిచి పెట్టుడి మిశ్రాయీం సుఖవిలాస మాయలన్
Verse
సందేహించక లేశమైన - యేసుని వాగ్దానముల్
ముందంజవేసి నిరాశ వీడి - ప్రభుపై నమ్మికయుంచుడి
Verse
యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్
సొదొమవైపు తిరిగి చూడక - వెళ్ళుడి - సీయోన్ నగరునకు
Verse
పరికించుడి యేసుని కల్వరిలో కన్నులతో
దూరపరచి బంధకముల నశింపజేసె మరణమున్

Related Tags

FaithChristian LifeJourney