Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lekhimpaleni Sthotramul Deva Ellappudu Ne Paadedan

లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

Lekhimpaleni Sthotramul Deva Ellappudu Ne Paadedan

Verse
లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై
Verse
ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము
భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్‖ లెక్కింపలేని ‖
Verse
అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును
భూమిపై నున్న వన్నీ దేవా నిన్నే పొగుడును‖ లెక్కింపలేని ‖
Verse
నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు
ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్‖ లెక్కింపలేని ‖

Related Tags

PraiseWorshipCreation