Verse
లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన
మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా‖ 2x ‖
Pre-Chorus
వందనాలు యేసు వందనాలు
స్తోత్రాలు యేసు స్తోత్రాలు‖ 2x ‖
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా‖ 2x ‖
Verse
ఘోరపాపినై నేనుండగా
సేదతీర్చావు నన్ను చేర్చుకొన్నావు‖ 2x ‖
నా ప్రాణాత్మ శరీరమును
నీ మందిరముగా మార్చుయేసయ్యా‖ 2x వందనాలు ‖
Verse
ఒంటరి నయ్యా ఓదర్పులేదయ్యా
నీ ఆత్మచేత నన్ను ఆదరించయ్యా‖ 2x ‖
నా ప్రాణాత్మ శరీరమును
నీ మందిరముగా మార్చు యేసయ్యా‖ 2x వందనాలు ‖