Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lendi Randi Bhavimahonnatha Sakshulara Lendi

లెండీ రండీ భావిమహోన్నత సాక్షులారా లెండీ

Lendi Randi Bhavimahonnatha Sakshulara Lendi

Chorus
లెండీ, రండీ, భావిమహోన్నత సాక్షులారా లెండీ
Verse
యుగాల పాపముల శ్రంఖలాలు తెగితేలే
తరతరాల అపవాది తంత్రముల్ - సిలువరక్తముచే తరలిపోయెగా
Verse
మహిమైశ్వర్యముతో మనలను పిలిచె ప్రభువు
మహిమ రాజ్యముకు పిలిచిన ప్రభుకు - తగినట్లుగా నడచుకొనెదము
Verse
మనయందే క్రీస్తు మహిమ నిరీక్షణాయె
సిగ్గుపరచదు ఈ నిరీక్షణ - పరిశుద్ధాత్మచే మనలో వసించె
Verse
నిరీక్షణ స్థిరము మన ఆత్మకు లంగరుగా
శరణాగతులమైన మనకు - వాగ్దానమును స్థిరపరచె గదా
Verse
లోకాశల విడచి శుభప్రద నిరీక్షణతో
క్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు - ఎల్లప్పుడును ఎదురు చూచెదము

Related Tags

HopeWitnessChrist