Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lokamulo Verrivaarini

లోకములో వెఱ్ఱివారిని

Lokamulo Verrivaarini

Verse
లోకములో వెఱ్ఱివారిని యోగ్యులుగా చేసావయ్యా యేసయ్యా
విద్య లేని పామరులను పేరు పెట్టి పిలిచావయ్యా
Verse
జాలర్లను పిలిచావయ్యా యేసయ్యా
మనుష్యులు పట్టేవారుగా మార్చావయ్యా‖ 2x ‖
నన్ను అట్టి రీతిగా మార్చుమయా
Verse
జక్కయ్యను పిలిచావయ్యా యేసయ్యా
నేడు నీతో ఉంటానన్నావయ్యా‖ 2x ‖
నాతో అట్టి రీతిగా ఉండుమయా
Verse
సౌలును పిలిచావయ్యా యేసయ్యా
పౌలుగ మార్చావయ్యా‖ 2x ‖
నన్ను అట్టి రీతిగా మార్చుమయా

Related Tags

GracePrayerCalling