Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Lokamuloni Premalanni Sashwatham Kaavu

లోకములోని ప్రేమలన్ని శాశ్వతం కావు

Lokamuloni Premalanni Sashwatham Kaavu

Verse
తల్లి మరచినా మరువని ప్రేమ
తండ్రి విడిచిన విడువని ప్రేమ‖ 2x ‖
ప్రేమా ప్రేమా యేసుని ప్రేమ
ప్రేమా ప్రేమా విడువని ప్రేమ
Verse
తల్లిదండ్రుల ప్రేమ గతించును
అన్నదమ్ముల ప్రేమ విడిపోవును‖ 2x ‖
మారని ప్రేమ యేసుని ప్రేమ
వీడని ప్రేమ క్రీస్తుని ప్రేమ
Verse
తల్లి మరచినా మరువని ప్రేమ
తండ్రి విడిచిన విడువని ప్రేమ‖ 2x ‖
ప్రేమా ప్రేమా యేసుని ప్రేమ
ప్రేమా ప్రేమా విడువని ప్రేమ
Verse
బంధువుల ప్రేమ శాశ్వతం కాదు
స్నేహితుల ప్రేమ స్థిరము కాదు‖ 2x ‖
మారని ప్రేమ యేసుని ప్రేమ
వీడని ప్రేమ క్రీస్తుని ప్రేమ
Verse
తల్లి మరచినా మరువని ప్రేమ
తండ్రి విడిచిన విడువని ప్రేమ‖ 2x ‖
ప్రేమా ప్రేమా యేసుని ప్రేమ
ప్రేమా ప్రేమా విడువని ప్రేమ
Verse
భార్యాభర్తల ప్రేమ ఉన్నంత కాలమే
కన్న బిడ్డల ప్రేమ కొంతకాలమే‖ 2x ‖
మారని ప్రేమ యేసుని ప్రేమ
వీడని ప్రేమ క్రీస్తుని ప్రేమ
Verse
తల్లి మరచినా మరువని ప్రేమ
తండ్రి విడిచిన విడువని ప్రేమ‖ 2x ‖
ప్రేమా ప్రేమా యేసుని ప్రేమ
ప్రేమా ప్రేమా విడువని ప్రేమ

Related Tags

Jesus LoveGods Love