Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Loyelella Pootchabadali Kondalukonalu Kadalipovali

లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి

Loyelella Pootchabadali Kondalukonalu Kadalipovali

Verse
లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి
వక్రమార్గము చక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి‖ 2x ‖
Verse
అను: రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
Verse
ఫలము ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును‖ 2x ‖
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం‖ 2x లోయలెల్లా ‖
Verse
గోదమును ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును‖ 2x ‖
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం‖ 2x లోయలెల్లా ‖
Verse
పరిశుద్ధులుగా ఉచ్చులు లేకా ప్రభువుకై జీవించి సాగిపోదాం‖ 2x ‖
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం‖ 2x లోయలెల్లా ‖
Verse
రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడుదాం‖ 2x ‖
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం‖ 2x లోయలెల్లా ‖

Related Tags

Second ComingRepentancePreparation