Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maa Dhaevunakunu Sthoathamulu Mahimayu

మా దేవునకును స్తోతములు మహిమయు

Maa Dhaevunakunu Sthoathamulu Mahimayu

Lyricist: మొలతాటి విద్యానందము
Verse
మా దేవునకును స్తోతములు మహిమయు జ్ఞానము నామీదన్ మాదు
కృతజ్ఞతగల స్తుతియు న్మఱి ఘనతా శక్తియు బలమున్ యుగయుగములకును
గల్గునుగాక‖ ఆమెన్ ‖

Related Tags

PraiseDoxology