Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maa Inti Peru

మా ఇంటి పేరు

Maa Inti Peru

Verse
మా ఇంటి పేరు పశువుల పాక
పక్కింటి పేరు ఒలీవల తోట‖ 2x ‖
ఎదురింటి పేరు కల్వరి కొండ
మా వాడ పేరు సీయోను కోట‖ మా ఇంటి పేరు ‖
Verse
మా తండ్రి యేసు పశువుల పాకలో
తనను తాను చూడు తగ్గించుకొనెను‖ 2x ‖
కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో‖ 2x ‖
మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు‖ మా ఇంటి పేరు ‖
Verse
మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో
సంపూర్ణ సమర్పణ చేసెను చూడు‖ 2x ‖
తగ్గింపు ప్రార్థన సమర్పణలో‖ 2x ‖
మార్గము సత్వము జీవము చూడు‖ మా ఇంటి పేరు ‖

Related Tags

PraiseWorshipDedication