Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maa Nidhulu Nee Mahimalo

మా నిధులు నీ మహిమలో

Maa Nidhulu Nee Mahimalo

Verse 1
మా నిధులు నీ మహిమలో నింపబడును యేసయ్య
మా నిధులు నీ మహిమలో నింపబడును యేసయ్య
మా కొరకు
ఆకాశపు వాకిళ్లను
విప్పుదువు మా కొరకు
ఆకాశపు వాకిళ్లను
విప్పుదువు పట్టజాలని
దీవెనలు మాపై కుమ్మరిస్తావు
పట్టజాలని
దీవెనలు మాపై కుమ్మరిస్తావు
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
ఏ కరువు మా దరికి చేరనివ్వవు
ఏ కరువు మా దరికి చేర ేరనివ్వవు
ఏ తెగులు మా గుడారము సమీపించదు
ఏ తెగులు మా గుడారము సమీపించదు
మహిమగా నీవే మాలో నివసిస్తున్నావు యేసయ్య
మహిమగా నీవే మాలో నివసిస్తున్నావు యేసయ్య
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
మా గిన్నెలు నిండి పొర్లుచున్నవి
మా గిన్నెలు
నిండి పొర్లుచున్నవి
మా కొట్లు
ధాన్యముతో నిండుచున్నవి
మా కొట్లు
ధాన్యముతో నిండుచున్నవి
దీవెన ఊటగా మాలో నివసిస్తున్నావు యేసయ్య
దీవెన ఊటగ మాలో నివసిస్తున్నావు యేసయ్యా
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును
సింహపు పు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును
నిన్నఆశ్రయించు వారికి కొదువలేదు
నిన్ను ఆశ్రయించు వారికి కొదువలేదు
నీవే ఆశీర్వాదమై
మాలో నివసిస్తున్నావు
నీవే ఆశీర్వాదమై
మాలో నివసిస్తున్నావు
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
మా నిధులు నీ మహిమలో నింపబడును యేసయ్య
మా నిధులు నీ మహిమలో
నింపబడును యేసయ్య
మా కొరకు ఆకాశపు వాకిళ్లను
విప్పుదు మా కొరకు ఆకా ఆకాశపు వాకిళ్లను
విప్పుదువు పట్టజాలని
దీవెనలు మాపై కుమ్మరిస్తావు
పట్టజాలని దీవెనలు మాపై కుమ్మరిస్తావు
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయా హయ
హల్లెలూయ
హల్లెలూయ

Related Tags

WorshipBlessingProvision