Verse
మా సర్వానిధి నీవయ్యా – నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
Verse
మా రక్షకుడవు – మా స్నేహితుడవు – పరిశుద్ధుడవు – మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమునే‖ 2x ‖
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా‖ 2x ‖
యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా‖ 2x మా సర్వానిధి ‖
Verse
నీవే మార్గము – నీవే సత్యము – నీవే జీవము – మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాథ‖ 2x ‖
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా‖ 2x ‖
యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా‖ 2x మా సర్వానిధి ‖
Verse
విరిగితిమయ్యా – నలిగితిమయ్యా – కలువరిలో ఓ – మా యేసయ్యా
విరిగి నలిగిన హృదయాలతో‖ 2x ‖