Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maarani Devhudavu Neevenaiah Marugai Undaledu Neeku Yesaiah

మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా

Maarani Devhudavu Neevenaiah Marugai Undaledu Neeku Yesaiah

Chorus
మారని దేవుడవు నీవేనయ్యా - మరుగై ఉండలేదు నీకు యేసయ్యా
సుడులైనా సుడిగుండాలైనా - వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా‖ 2x ‖
Verse
చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే‖ 2x ‖
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా‖ 2x ‖
Verse
నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే‖ 2x ‖
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచూ
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా‖ 2x ‖

Related Tags

WorshipDevotionalJesus