Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maargam Sathyam Jeevam

మార్గం సత్యం జీవం

Maargam Sathyam Jeevam

Verse
మార్గం సత్యం జీవం నీవే యేసు
సర్వం సకలం నీవే క్రీస్తు‖ 2x ‖
మా ఆధారం నీవేనయ్యా
మా అనుబంధం నీతోనేనయ్యా‖ 2x ‖
వధియింపబడిన ఓ గొర్రెపిల్ల
ప్రభువైన మా యేసువా
మా స్తుతి స్తోత్రముల్ నీకే
మహిమా ప్రభావముల్ నీకే‖ 2x మార్గం ‖
Verse
పరమును విడిచావు మాకై
నరునిగా పుట్టావు ధరపై‖ 2x ‖
ఆహా నీదెంత ప్రేమ
ఎవరికైనా వర్ణింప తరమా‖ 2x వధియింప ‖
Verse
కలువరిలో రక్తమును కార్చి
విలువగు ప్రాణమును ఇచ్చి‖ 2x ‖
తెచ్చావు భువికి రక్షణ
ఇచ్చావు పాప క్షమాపణ‖ 2x వధియింప ‖

Related Tags

PraiseWorshipJesus